టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘బాహుబలి ’ పై జనాలు ఎంతో ఆసక్తితో ఉన్నారు. దానికి కారణం ఇంత వరకు ఓటమంటూ ఎరుగుని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండమే కాకుండా, ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా లాంటి స్టార్లు నటిస్తుండమే.
ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది ఇండస్ట్రీలో టాక్ ఆప్ ది టౌన్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ 1951లో ఎన్టీఆర్, కాంతారావు కథానాయకులుగా నటించిన ‘మర్మయోగి’ సినిమాకి పోలికలు ఉన్నాయని టాలీవుడ్ నుండి ఓ వార్త బయలు దేరింది. తమిళంలో ఎంజీఆర్, తెలుగు లో ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. రాజమౌళి ఆ సినిమా కథే నుండి స్ఫూర్తి పొంది చేస్తున్నాడని చెబుతున్నారు.
ఆసలు ఇంతకీ సినిమా కథ ఏమిటంటే.. రాజకుమారుడు తన అస్థిత్వం కోసం పోరాటం చేయడం సినిమా కథ. ఈ సినిమాలో కూడా ప్రభాస్, రాణాలు అస్థిత్వం కోసం పోరాటం చేస్తారని, వారిద్దరు అందులో అన్నదమ్ములుగా కనిపించబోతున్నారని అంటున్నారు.
ఈ సినిమా కథను రాజమౌళి ఆ కథ నుండే స్ఫూర్తి పొందినా, తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్నాడని, త్వరలో ఈ వార్తల పై రాజమౌళి స్పందించి, మర్మయోగికి దానికి సంబంధం లేదని చెబుతాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. అప్పటి దాకా ఏ వార్తలు, ఎన్ని ప్రచారాలు జరిగినా వినికుంటా ఉండాల్సిందే. ఏమంటారు మీరు.
knr
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more