Trisha krishnan celebrates her 31st birthday

Trisha celebrates 31st birthday, Nayana, Amala Paul and Ramya Krishna enjoyed in party

Trisha Krishnan celebrates her 31st birthday, ! Trisha Krishnan turns 31, Happy birthday Trisha, Nayana, Amala Paul and Ramya Krishna enjoyed in party

బర్త్ డే పార్టీలో ఒళ్ళు మరచి ఎంజాయ్ చేసింది

Posted: 05/06/2014 03:23 PM IST
Trisha krishnan celebrates her 31st birthday

సినీ సెలబ్రెటీలు బర్త్ డే పార్టీలను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని సార్లు అవి శ్రుతిమించి పోతాయి. ఇప్పుడు అదే జరిగింది చెన్నై చంద్రం త్రిష విషయంలో. ఈ అమ్మడు ప్రతి బర్త్ డేని తన ఫ్రెండ్స్ తో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పటిలాగా గత రెండు రోజుల క్రితం తన 31వ బర్త్ డేను చాలా గ్రాండ్ గా జరుపుకుంది.

ఈ పార్టీకి తన క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు కొంత మంది సన్నిహితులను కూడా ఆహ్వానించింది. ఈ పార్టీకి డస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నయనతార, అమలాపాల్, రమ్యక్రిష్ణ లాంటి వాళ్ళు హాజరయ్యారట. సాదారణంగా డ్రింక్ చేసే అలవాటు ఉన్న త్రిష ఆ పార్టీలో ఫుల్లుగా తెల్లవారే వరకు తాగుతూ ఒళ్ళు కూడా మరచిపోయే విధంగా ఎంజాయ్ చేసిందట.

దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పెట్టేసింది కూడా.  అందరూ కలసి ఆడుతూ పాడుతూ తమదైన శైలిలో తెల్లవారుఝాము వరకు ఎంజాయ్ చేశాం అని కూడా చెప్పుకొచ్చింది. ఎలాగూ అవకాశాలు లేవు కాబట్టి ఇలా రాత్రంతా ఎంజాయ్ చేయడం బాగానే ఉన్నా, మూడు పదులు దాటిన ఈ అమ్మడుకు ఇంకా మొగుడి మీదకు మోజు పోవడం లేదెందుకో అని తెగ ఆలోచిస్తున్నారు అక్కడి జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles