Nani teams up with his co star avasarala srinivas

Heor nani, ashtachemma, srinivas avasarala oohalu gusa gusalaade, sai korripati, oohalu gusa gusalade songs

Nani teams up with his Co-star Avasarala srinivas, director avasarala srinivas, Oohalu Gusa Gusalade, comedian and director

కమేడియన్ దర్శకత్వంలో నాని

Posted: 04/29/2014 05:32 PM IST
Nani teams up with his co star avasarala srinivas

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లోని రచయితలు, కమేడియన్లు మెగా ఫోన్ పట్టి తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి కమేడియన్ అవసరాల శ్రీనివాస్ కూడా వచ్చి చేరాడు. ఓవైపు కమేడియన్ గా చేస్తూనే తన ప్రతిభకు పదును పెట్టి, ఇటీవల ‘ఊహలు గుసగుసలాడే ’ సినిమాకు దర్శకత్వం వహించాడు.

త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా చాలా బాగా వచ్చిందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల నుండి విపిస్తుండటంతో, టాలీవుడ్ అనతి కాలంలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న నానితో ఓ లవ్ అండ్ రొమాంటిక్  కామెడీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు చెబుతున్నారు.

గతంలో వీరిద్దరూ కలసి 'అష్టా చమ్మా' సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. మొన్నటి వరకు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న నాని నటించిన సినిమాలు సక్సెస్ సాధించక పోవడంతో ఈయనతో సినిమాలు తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో అవసరాల శ్రీనివాస్ తో నాని కమీట్ అయ్యాడని అంటున్నారు. మరి నానికి ఈ కమేడియన్ హిట్టిస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles