Renu desai production banner in akira nandan name

Renu Desai to launch production Banner in Akira Name, Renu Desai production banner in Akira Nandan name, Renu Desai production banner

enu Desai to launch production Banner in Akira Name, Renu Desai production banner in Akira Nandan name, Renu Desai production banner

రేణు దేశాయ్ కి కొడుకు పేరు కలిసొచ్చేనా ?

Posted: 04/29/2014 01:28 PM IST
Renu desai production banner in akira nandan name

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవలి కాలంలో ఏదో ఒక వార్తతో నిత్యం వార్తల్లో ఉంటుంది. నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ని తెగ పొగిడేసిన ఈ అమ్మడు ఇప్పుడు తన కొడుకు పేరుతో సినీ నిర్మాణ బ్యానర్ ని నెలకొల్పింది. ఇప్పటికే మరాఠీలో ఓ చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా మారిన రేణు ఇక పై తన కొడుకు పేరుతో ప్రారంభించిన ‘అకీరా ఫిల్స్మ్ ’ బ్యానర్ పై  ‘ఇష్క్ వాలా లవ్ ’ టైటిల్‌తో ఆమె ఓ చిత్రాన్ని తీయబోతోందని వార్తలు వస్తున్నాయి.

దీని తరువాత తన కూతురు ఆద్యా పేరున కూడా ఓ బ్యానర్ నెలకొల్పాలనే ప్లాన్ లో ఉందట. రేణు దేశాయ్ సడెన్ గా నిర్మాణ సంస్థలు ప్రారంభించడమే కాకుండా, చిత్రాల నిర్మాణం కూడా చేపడుతుందంటే దీనికి పెట్టుబడి వెనక నుండి పవన్ కళ్యాణే పెడుతున్నాడా ? లేక విడాకుల సమయంలో తీసుకున్న భారీ మొత్తంతో సొంత సంస్ధల్ని నెలకొలుపుతుందా ? అనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు సినీ జనాలు.

ఏది ఏమైనా తన కొడుకు కూతుర్లని కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలపాలని రేణు చేస్తున్న ప్రయత్నాల్ని ఫలించాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles