Manam audio direct release into market

Manam audio direct release into market, No Audio Function For Manam, no audio launch function for manam, manam movie audio release date, manam movie audio function details.

Manam audio direct release into market, No Audio Function For Manam, no audio launch function for manam, manam movie audio release date, manam movie audio function details.

నో ఆడియో.. ఓన్లీ సక్సెస్ మీట్

Posted: 04/28/2014 07:18 PM IST
Manam audio direct release into market

అక్కినేని త్రయం కలిసి నటించిన ‘మనం ’ సినిమా ట్రైలర్స్  కానీ, ఇటీవల విడుదల చేసిన ‘‘నేను పుట్టాను ’’ ఏఎన్నార్ రీమిక్స్ సాంగ్ కి కానీ విపరీతమైన రెప్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమా పై అక్కినేని అభిమాలకే కాకుండా, ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా ఆడియో వేడుక ఎప్పుడు జరుపుతారా అని ఎదురు చూస్తున్న వారికి కాస్తంత నిరాశ తప్పేట్లు లేదు. ఈ సినిమా ఆడియో వేడుకను ఎలాంటి హంగు హార్బాటాలు లేకుండా నిర్వహించాలని అన్నపూర్ణ బ్యానర్ వారు నిర్ణయించిచారట.

కారణం ఏంటంటే... అక్కినేని నాగేశ్వరరావు మన మధ్య లేకపోవడమే. ఆడియో వేడుక నిర్వహిస్తే వేదిక పై కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ అక్కినేని లేని లోటును గుర్తుకు తెచ్చుకొని బాధ పడతారనే ఉద్దేశ్యంతో సాధా సీదాగా మార్కట్లోకి వదులుతారట. ఈ సినిమా ఘన విజయం సాధిస్తే... సక్సెస్ మీట్ ఫంక్షన్ ని ఫ్యాన్స్ సమక్షంలో జరుపుతారని అంటున్నారు. అందుకే ఇంత వరకు ఈ చిత్రం ఆడియో తేదీ ప్రస్థావన తేలేదని, ట్రైలర్లో కూడా విడుదల తేదీని ఇచ్చారు కానీ, ఆడియో తేదిని ఇవ్వలేదని అంటున్నారు. ఏమైనా నాగార్జున తీసుకున్న నిర్ణయం మెచ్చుకోవాల్సిందే.  మే 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles