Sridevi opposite rajamouli villain

sridevi, sridevi opposite sudeep, sridevi opposite rajamouli villain, Sudeep and Sridevi, rajamouli, Kannada super star Sudeep.

sridevi opposite rajamouli villain, Sridevi Pairing with Sudeep

రాజమౌళి విలన్ తో శ్రీదేవి రొమాన్స్

Posted: 04/26/2014 01:38 PM IST
Sridevi opposite rajamouli villain

ప్రముఖ దర్శకుడు  రాజమౌళి విలన్  అతిలోక సుందరి శ్రీదేవి  రొమాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇంతకీ రాజమౌళి  విలన్,  కన్నడ హీరో   సుదీప్.   రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమాలో విలన్ . అదీకూడా తమిళ సినిమా కావటం విశేషం. 

శింబుదేవన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ ఫ్యాంటసీ కథా చిత్రం రూపొందనుంది. ఇందులో ప్రధాన విలన్ గా సుదీప్ నటిస్తున్నాడు. అతనికి జంటగా నటించడానికి శ్రీదేవి అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. భారీ మొత్తంలో పారితోషికాన్ని ఆఫర్ చేయడంతో ఇందులో నటించడానికి ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.'ఇంగ్లిష్ వింగ్లిష్' తర్వాత బాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వచ్చినప్పటికీ తిరస్కరించిన శ్రీదేవి, ఈ తమిళ సినిమా ఒప్పుకోవడం విశేషం

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles