Shocking pawan remuneration in industry

Pawan Shocking Remuneration, Pawan remuneration for OMG, Pawan rate 10 10 crore, Tollywood Industry, Oh My God, Pawan Kalyan, Venkatesh,

Pawan Kalyan remuneration for his forthcoming film with Venkatesh, Oh My God. Pawan Kalyan shocking remuneration for Oh My God, Pawan Kalyan shocking remuneration for OMG

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ చుక్కల్లో

Posted: 04/23/2014 09:45 AM IST
Shocking pawan remuneration in industry

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండస్ట్రీలో  ఏ హీరోకు లేదనే చెప్పాలి. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న పవన్ రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల పవన్ ‘ఓ మై గాడ్ ’ హిందీ చిత్రం రీమేక్ లో నటించడానికి కమీట్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ కృష్ణుడి పాత్ర పోషించబోతున్నాడు. ఈ పాత్ర పోషించినందుకు గాను ఆయన పది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. సినిమాలో ఆయన పాత్ర చిత్రీకరించడానికి కేవలం పది రోజుల సమయం మాత్రమే పడుతుంది. అంటే ఈయన రోజుకు కోటి చొప్పున వసూలు చేస్తున్నాడన్న మాట.

కానీ సినిమా ఇండస్ట్రీ జనాల సమాచారం ప్రకారం పవన్ ఏ సినిమాకు ఇంతా, అంతా అని రెమ్యునరేషన్ తీసుకోడని, గత సినిమాలకు కూడా తీసుకోలేదని సినిమాకి వచ్చిన బిజినెస్ లో షేర్ తీసుకుంటాడని, ఈ సినిమాకు కూడా అలానే తీసుకుంటున్నాడని, ఈ సినిమాకు అయ్యే బిజినెస్ లో 30 శాతం షేర్ అడిగాడని, అంటున్నారు.

పవన్ సినిమాకు మినిమం 45 నుండి 50 కోట్ల వసూళ్ళు వస్తాయి. అంటే ఆ లెక్కన చూసుకుంటే పవన్ కి 14 నుండి 16 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ముడుతుందని, కేవలం పది రోజులకే ఇంత రెమ్యునరేషన్ తీసుకునే మొదటి హీరో పవన్ కళ్యాణే అంటున్నారు. ఎంతైనా పవర్ స్టార్ కదా.... అందుకే ఆయన సినిమాల్లో కిక్కే వేరప్పా..

KNR

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles