Trisha as second heroine in ajith movie

Trisha, Anushka Kollywood Movies, Actress Trisha as Second Heroine with Anushka, Trisha second heroine in Ajith movie, goutham menon movie

Trisha as Second Heroine in Ajith movie, Trisha, Anushka Kollywood Movies, Actress Trisha as Second Heroine with Anushka

త్రిష మరీ ఇలా దిగజారిందేమిటీ ?

Posted: 04/22/2014 05:44 PM IST
Trisha as second heroine in ajith movie

సినిమా రంగుల ప్రపంచంలో హీరోయిన్ల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. టాప్ రేస్ లో దూసుకుపోయిన వారు అవకాశాలు లేక ఎలాంటి పాత్రలైనా చేయడానికి దిగజారుతారు. కెరియర్ స్పీడప్ లో ఉన్నప్పుడు చిన్న హీరోల సరసన చేయడానికి ఇష్టపడి కథానాయికలు తన సర్వీస్ అయిపోయి అవకాశాలు లేక ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం సెకండ్ హీరోయిన్ నుండి ఐటెం పాట వరకు ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోరు.

ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది చెన్నై సుందరి త్రిషకు. ఈ అమ్మడు టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఇప్పటికే ఫుల్ బిజీగా ఉంటే, ఎలాంటి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న త్రిష ఆమె మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తే వెంటనే ఒప్పేసుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా అజిత్ నటిస్తున్నాడు.

ఎలాగు తెలుగులో ఈమెకు అవకాశాలు ఇచ్చేవారు లేదు. కోలీవుడ్ లో అప్పుడప్పుడు ఒకటి, రెండు సినిమాలు చేస్తూ నెట్టుకొస్తున్న ఈమె ప్రస్తుతం శింబు సరసన నటిస్తుంది. ఎలాగు అవకాశాలు లేవు కదా అని వాళ్ళ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తున్న ఈమెను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదో లేక తగిన వాడు దొరకడం లేదో కానీ ఇప్పటికీ అల్లుడ్ని పట్టుకోలేకపోయింది.

KNR

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles