Nag confirms film with mani ratnam

mahesh babu, nagarjuna, mani ratnam, mahesh babu next movie, Nagarjuna confirms Multistarrer movie, mahesh babu under Maniratnam direction

Actor Akkineni Nagarjuna has confirmed that he will seen with Superstar Mahesh Babu in his next Telugu film to be directed by Mani Ratnam.

నాగార్జున కన్ ఫర్మ్ చేశాడు

Posted: 04/12/2014 09:48 AM IST
Nag confirms film with mani ratnam

అక్కినేని నాగార్జున – మహేష్ బాబు లు హీరోలుగా మణిరత్నం ఓ సినిమాను తీయబోతున్నాడనే వార్తలు గత కొద్దిరోజులుగా ఫిలిం నగర్లో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజలు ఎలాంటి ప్రకటన వారి నుండి రాకపోవడంతో ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే అనుకున్నారు.

కానీ స్వయంగా అక్కినేని నాగార్జున ఈ సినిమా ఉండబోతుందని కన్ ఫర్మ్ చేశాడు. ఈ సినిమా గురించి నాగ్ మాట్లాడుతూ... చాలా కాలం క్రితం మణిరత్నంతో ‘గీతాంజలి ’ చేశాను. ఆ తర్వాత నుండి సినిమా చేయడానికి వీలుకాలేదు. ఇన్నాళ్ళ తరువాత మణితో చేసే అవకాశం వచ్చింది. మణి చెప్పిన కథను 40 నిమిషాల పాటు విని ఎగ్జయిట్ అయ్యి వెంటనే ఒప్పేసుకున్నానని, ఇందులో మహేష్ కూడా నటించబోతున్నట్లు తెలిపాడు.

హీరోయిన్లు ఎవరనేది చెప్పకపోయినా, ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం నాగ్ సరసన ఐశ్వర్యరాయ్, మహేశ్ సరసన శ్రుతిహాసన్ నటించబోతున్నట్లు సమాచారం. జూన్ నుండి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles