Srinu vaitla next to direct ram charan

Srinu Vaitla to direct Ram Charan,tollywood movie news,latest tollywood updates,ram charan with srinu vaitla,dvv danayya,ram charan,srinu vaitla

Srinu Vaitla to direct Ram Charan,tollywood movie news,latest tollywood updates,ram charan with srinu vaitla,dvv danayya,ram charan,srinu vaitla

శీను వైట్ల తో రామ్ చరణ్ సినిమా

Posted: 04/09/2014 08:47 PM IST
Srinu vaitla next to direct ram charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస సినిమాలకు కమీట్ అవుతూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు క్రిష్ణవంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరి వాడేలే ’ చిత్రంలో నటిస్తున్న చెర్రీ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాల దర్శకుడు అయిన శీను వైట్ల చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాడు. గత కొంత కాలం క్రితం నుండే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందనే వార్తలు ఇప్పుడు నిజం అయ్యాయి.

ఈ చిత్రం షూటింగును ఆగష్టులో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చరణ్ తో ఆమధ్య ‘నాయక్ ’ సినిమా నిర్మించిన డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందబోయే ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ప్రస్తుతం మహేష్ తో ఆగడు సినిమా చేస్తున్న శీను వైట్ల తరువాత చరణ్ సినిమాకు మెరుగులు దిద్దుతాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles