Director puri jagannadh on bangkok

Director Puri Jagannadh, Puri Jagannadh, Puri, NTR, NTR and Puri Jagannadh, Puri Jagannadh film from April.

Director Puri Jagannadh On Bangkok, NTR to Shoot with Puri Jagannadh, NTR, Puri Jagannadh film from April

పూరి కసితో బ్యాంకాక్ లో ఎన్టీఆర్ కోసం?

Posted: 03/22/2014 12:47 PM IST
Director puri jagannadh on bangkok

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్  మరో ప్రయోగం చేయటానికి సిద్దమైయినట్లు తెలుస్తోంది.  అందుకోసం పూరి జగన్నాధ్ కు చాలా ఇష్టమైన ప్రదేశం  బ్యాంకాక్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.  బ్యాంకాక్ తో  పూరికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే  ఈసారి జూనియర్ ఎన్టీఆర్ తో చేసే ప్రయోగం సక్సెస్ కావాలనే ఉద్దేశంతో  బ్యాంకాకు ట్రిప్ పెట్టుకున్నారు. 

అందుకే కొత్తగా నిర్మించబోయే సినిమా కోసం మరోసారి బ్యాంకాక్ వెళ్ళాడు ఈ కథ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం . ఎన్టీఆర్ తో అలాగే మహేష్ బాబు తో తన తదుపరి సినిమాలు చేయడానికి సిద్దం అయ్యాడు పూరి.

అయితే మహేష్ ప్రస్తుతం బిజీ గా ఉండటం తో ముందుగా ఎన్టీఆర్ తోనే సినిమా చేయనున్నాడు ,అందుకే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ పక్కాగా రూపొందించబోతున్నాడు, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

ఎన్టీఆర్ తో ఇంతకుముందు ఆంధ్రావాలా చేసినప్పటికీ ఆ సినిమా చేదు ఫలితం ఎదురయ్యింది, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు ఎన్టీఆర్ ,పూరి జగన్నాద్. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles