Varma upcoming movie on power star pawan kalyan

pawan kalyan, varma, ram gopal varma, sensational director ram gopal varma, varma upcoming movie on power star pawan kalyan, Varma movie on Pawan Kalyan, telugu pawan kalyan, ram gopal varma, twitter, mega family, pawan kalyan puli movie, komaram puli, megastar chiranjeevi, ram charan, naga babu

varma upcoming movie on power star pawan kalyan, Varma movie on Pawan Kalyan

పవన్ పై సినిమా ఎన్నికల ముందే రిలీజ్ ?

Posted: 03/18/2014 05:45 PM IST
Varma upcoming movie on power star pawan kalyan

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతు పెరుగుతున్న సమయంలో.. రామ్ గోపాల్ వర్మ  ఒక సంచనల ప్రకటన చేయటం జరిగింది.  ఇప్పటి వరకు వర్మ ఏది చేసిన  సంచనలంగా చేయటం అలవాటు పెట్టుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈసారి  ఏకంగా పవన్ కళ్యాన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.  అసలు మొదటి నుంచి  వర్మ  పవన్ రాజకీయాల్లోకి రావలంటూ..గోల చేసిన వ్యక్తి   ఈ దర్శకుడే కావటం విశేషం.  వర్మ అనుకున్నటే పవన్ కళ్యాన్  రాజకీయల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేయటం జరిగింది.   వర్మ కోరిక ఫలించినందుకు చాలా ఆనందంగా ఉన్నట్లు  సమాచారం. 

 ఈ ఆనంద సమయంలోనే.. మరో ప్రకటన పవన్ పై చేయటం జరిగింది.  పవన్ ఇమేజ్  ను ఎలా క్యాష్ చేసుకోవాలనే పనిలో పడ్డాడు వర్మ. అయితే ఇపుడు వర్మ పవన్ క్రేజ్‌ను వాడుకొని హిట్ కొట్టాలని చూస్తున్నాడు. 'జనసేన' పార్టీపై ఓ రాజకీయ చిత్రాన్ని రూపొందించడానికి వర్మ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. 

అతి తక్కువ రోజుల్లో దీనిని ఫినిష్ చేసి, ఎన్నికల ముందు రిలీజ్ చేసేయాలన్న ఆత్రంలో వున్నాడట. ఏ సందర్భాన్నయినా తనకు అనుకూలంగా మలచుకోవడంలో ప్రావీణ్యుడైన వర్మ ఇప్పుడు పవన్ ఇమేజ్‌ని ఇలా వాడుకుంటున్నాడన్న మాట. అయితే వర్మ తీసి సినిమాలో  పవన్ కళ్యాణ్ గా ఎవరు నటిస్తారనేది  హాట్ టాపిక్ మారనుందని టాలీవుడ్ టాక్. 

ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh