Lady pop singer comment on chiranjeevi

Smitha, Chiranjeevi, pawan kalyan, Lady pop singer comment on chiranjeevi, Smitha Comments on Chiranjeevi, Pawan Speech, Pop Singer Smitha, hot lady.

Lady pop singer comment on chiranjeevi, Smitha Comments on Chiranjeevi

చిరంజీవి పై కామెంట్ చేసిన సింగర్ చిన్నది?

Posted: 03/19/2014 10:31 AM IST
Lady pop singer comment on chiranjeevi

తన పాటల సర్వంతో.. యూత్ కు సింగర్ దేవత అయిన  పాప్ సింగర్ స్మిత .  ఇప్పుడు పాటలను  పక్కన పెట్టి, రాజకీయల నాయకులపై  స్వరం పెంచింది. మొదటిగా .. మెగా ప్యామిలీని టచ్ చేసింది.  ‘‘ పవన్ కళ్యాణ్  ముద్దు  చిరంజీవి  వద్దు ’’ అనే నినాదంతో..స్మిత  సర్వాలు పలుకుతున్నాయి.   గతంలో తెలుగు సినీ ప్రేక్షకుల మనసును కొల్లకొట్టిన స్మిత . ఆ తరువాత  టాలీవుడ్ లో కనిపించాకుండా పోయింది.  అసలు ఏమైందో తెలియదు కానీ  సడన్ గా  ఇండస్ట్రీకి దూరం అయింది ..ఈ సింగర్ చిన్నది. 

 ఇప్పుడు  ఈ సింగర్ చిన్నది   కేంద్ర మంత్రి చిరంజీవి ని టార్గెట్ చేసుకొని,  ట్విట్టర్ ద్వారా  వివాదాస్పదమైన కామెంట్స్  చేసినట్లు  తెలుస్తోంది.  ‘‘పవన్ కళ్యాణ్  పార్టీ జన సేన ను విపరీతంగా పొగిడిన  స్మిత స్వరం.  అదే స్వరంతో  చిరంజీవి పై  విమర్శలతో  ఎటాక్ చేసింది. ’’  అసలు ఇంతకీ ఈ సింగర్  చిన్నది  చిరుని  ఏమని కామెంట్ చేసిందంటే.. ‘‘చచ్చిన కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర అంటూ ’’.. అదీ సీమంద్రలో..‘‘ నేను నవ్వు ఆపుకోలేక పోతున్నా అన్నయ్యా..’’  అంటూ. ‘‘తమ్ముడిని చూసి ఇప్పటికైనా  బుద్ది తెచ్చుకో..’’  చిరంజీవికి  ఈ సింగర్ చిన్నది  ఉచిత సలహాలు ఇవ్వటం  జరిగింది. 

సింగర్ స్మిత  చిరు పై ట్విట్టర్  కామెంట్స్ చేసిన  మెగాఅభిమానులకు  ఒళ్లు మండిపోయి.,  సింగర్ చిన్నదానిపై  విమర్శలు దాడి  చేసిన దైర్యం గా సమాధానం  ..చివరిలో  .. మరో కామెంట్ చేసింది.. ‘‘ మీకు  నిజాలు  మాట్లాడితే   ఇలాగే  కోపం వస్తుందని  .. మెగా అభిమానులు  ముఖం పై కారం  కొట్టి ’’,  ట్విట్టర్  లాగ్ అవుట్  అయ్యిందని .. మెగా అభిమానులు అంటున్నారు.  అయితే   ఈ సింగర్  చిన్నదానికి  ఇంత పొగర్  ఉండబట్టే.. టాలీవుడ్ కి దూరమైందని  మెగా అభిమానులు  అంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles