Pawan kalyan ism book cover design image

Pawan Kalyan, Jana Sena ISM, Pawan Kalyan ISM Book Cover Design image, janasean party, Pawan Kalyan Book, ISM Cover Design Photos, Pawan Kalyan ISM.

Pawan Kalyan ISM Book Cover Design image

పవన్ రాసుకున్న పుస్తకం మొదటి పేజీ ఇదే?

Posted: 03/17/2014 11:02 AM IST
Pawan kalyan ism book cover design image

పవన్ కల్యాణ్ ఇప్పుడు రచయితగా కూడా మారాడు. ప్రతిఒక్కరి పవన్ కళ్యాణ్  స్పీచ్ తో మార్పుకోరుకుంటుంది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రం చేయకముందే రాజకీయాలపై తాను ఏర్పర్చుకున్న దృక్పథాన్ని కాగితంపై పెట్టి దాన్ని పుస్తక రూపంలో తీర్చిదిద్దాడు. అయితే...జనసేన పార్టీ పెట్టడంతో సదరు పుస్తకంలోనే ఆ పార్టీకి సంబంధించిన భావజాలాన్ని తెలియజేయాలని అభిలాషించాడు.

ఇప్పుడు తాజాగా ఆ పుస్తకానికి తుది మెరుగులు దిద్ది ఆవిష్కరణకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు పవన్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దడానికి పవన్‌ కల్యాణ్‌కు రాజు రవితేజ అనే వ్యక్తి సహకరించాడని అంటున్నారు. ఆయనతో కలసి రచించిన ‘ఇజం(ఐడియాలజీ ఆఫ్ జనసేన పార్టీ)’ ISM పుస్తకం త్వరలో ప్రజల ముందుకు రానుంది. 

ఇప్పుడీ పుస్తకం విడుదలకు రెడీ అవుతోంది. ISM పేరిట దీనిని తీసుకువస్తున్నాడు. అందుకు సంబంధించిన కవర్ పేజీ డిజైన్ సిద్ధమైంది. జనసేన పార్టీ లక్ష్యాలను ఇందులో వివరిస్తున్నాడు. త్వరలోనే దీనిని రిలీజ్ చేస్తున్నాడు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles