Rowdy movie photos released

Rowdy movie photos released, Ram Gopal Varma Rowdy, Manchu Vishnu Rowdy movie, Mohan Babu Rowdy movie

Rowdy movie photos released

తాజా రౌడీ చిత్రాలు

Posted: 03/14/2014 09:40 AM IST
Rowdy movie photos released

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రౌడీలో మొదటిసారిగా వర్మ మంచు మోహన్ బాబు లాంటి సీనియర్ నటులను ఎంచుకున్నారు.

మోహన్ బాబు, విష్ణు కలిసి నటిస్తున్న రౌడీ చిత్రాన్ని ఏవి పిక్చర్స్ పతాకం మీద పార్ధసారధి, గజేంద్ర వినియ్ కుమార్ లు నిర్మిస్తున్నారు. 

జయసుధ, శాన్వి ఈ ఇద్దరికీ మహిళా సహకారాన్ని అందిస్తున్నారు.  రౌడీ పేరుతో అంతకు ముందు మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ ఆయనకి పేరు తెచ్చిపెట్టింది.  ఇంకా రౌడీ పేరు మీద చాలా సినిమాలు వచ్చాయి.  రౌడీ అల్లుడు, స్టేట్ రౌడీ, పొలిటికల్ రౌడీ పేర్ల మీద కూడా గతంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ, ఈ రౌడీ రాం గోపాల్ వర్మది కాబట్టి తప్పకుండా పవర్ ఫుల్ కారక్టర్స్ తో విశేషాన్ని సంతరించుకుంటుందనటంలో అనుమానం లేదు. 

సాయి కార్తిక్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు.  మార్చి 28 కి విడుదలవుతున్న ఈ చిత్రం తాలూకు చిత్రాలు మరికొన్ని విడుదలయ్యాయి.

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles