Fans happy balakrishna entry in fb

balakrishna, Yuvarathna Nandamuri Balakrishna, Nandamuri Balakrishna, balakrishna entry in FB, balakrishna entry in Face book, Fans Happy, legend movie release, legend movie release date, legend movie review.

Fans Happy : balakrishna entry in FB

ఫేస్ బుక్ లో బుక్కైన బాలయ్య?

Posted: 03/13/2014 01:17 PM IST
Fans happy balakrishna entry in fb

ఫేస్ బుక్, ట్విట్టర్, ద్వారా తమ అభిమానులకు  సినీమా హీరోలు  అందుబాటులో ఉంటున్నా విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్  బిగ్ బీ కి అభిమానుల సంఖ్య మిలినియం దాటిపోయిన సంగతి అందరికి తెలుసు.  నేటి యువ హీరోలు అందరు  ఫేస్ బుక్, ట్విట్టర్ , వాట్స్ యాప్ లాంటివి ద్వారా తమ అభిమానులకు దగ్గరవుతున్నారు.  ఇలాంటి వాటికి సీనియర్ హీరోలు కొంచెం దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 

అయితే ఇక నుండి అలాంటి ఆలోచనను నందమూరి  బాలయ్య  చేరిపేసాడు.   నందమూరి బాలయ్య కూడా  పేస్ బుక్ లో  బుక్కైయ్యాడు.   కానీ బాలయ్య పేస్ బుక్ లోకి వచ్చి  చాలా రోజులు అయ్యినట్లు   ఆయన అభిమానులు అంటున్నారు. కానీ  అది నకిలీ పేస్ బుక్ అనుకోని  .. బాలయ్య  ఫేస్ బుక్ జోలికి ఎవరు వెళ్లలేదట. 

కానీ రీసెంట్ గా బాలయ్య పెట్టిన  వీడియోతో  ఇప్పుడు అందరూ కన్ ఫార్మ్  చేసుకున్నారు. ఇప్పటి దాక బాలయ్య్  ఫేస్ బుక్ ను 40000 వేల మంది వరకు లైక్ చేసినట్లు  సమాచారం. ఇక బాలయ్య అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.  ఇక బాలయ్య ఫేస్ బుక్ ఎన్ని లైక్ సాధిస్తారో  చూద్దాం. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles