Trisha acting with simbu and ntr

Trisha acting with Simbu and NTR, Seva Raghavan, Music Director Yuvan Shankar Raja, Venkatesh, Aduvari Matalaku Arthale Verule movie, Director Selva Raghavan

Trisha acting with Simbu and NTR

ఒకే సినిమాలో శింబు ఎన్టీఆర్ లతో త్రిష

Posted: 03/13/2014 01:16 PM IST
Trisha acting with simbu and ntr

సెల్వ రాఘవన్ నిర్మిస్తున్న తెలుగు తమిళ్ ద్విభాషా చిత్రంలో త్రిషా నటిస్తోంది.  ఇందులో తమిళంలో శింబు, తెలుగులో ఎన్టీఆర్ లు కధానాయకులు. 

చాలా కాలం తర్వాత యువన్ శంకర్ రాజా సెల్వ రాఘవన్ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.  సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్టీ ఆర్ మొదటిసారిగా నటిస్తున్నారు. 

దర్శకుడినిబట్టి, నటీనటులను బట్టి చూస్తే ఈ సినిమా యాక్షన్ రొమాంటిక్ అని అర్థమౌతూనేవుంది.  తెలుగులో అంతకుముందు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రంలో త్రిష నటించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles