Pawan kalyan and chiranjeevi in political fight

pawan kalyan, chiranjeevi, political war, mega brother political war, pawan kalyan and chiranjeevi in political fight, congress party, jana seana party, 2014 election, mega brothers political fight.

pawan kalyan and chiranjeevi in political fight

ఇక రాజకీయల్లో మెగా బ్రదర్స్ సవాల్

Posted: 03/12/2014 05:55 PM IST
Pawan kalyan and chiranjeevi in political fight

మెగా ప్యామిలీ ఒక్కొ మెట్టు పైకి ఎదుగుతుంది. చిత్ర పరిశ్రమలో   మెగా నెంబర్ వన్ అనిపించుకున్న  ఫ్యామిలీ.. ఇప్పుడు  రాజకీయలపై పట్టు సాధించటానికి రెడీ అయ్యింది.  రాజకీయ రణరంగంలోకి మెగా బ్రదర్స్ దూకుతున్నారు. 

రాజకీయం రాజకీయమే అంటూ ఇద్దరు అన్నదమ్ములు నువ్వా, నేనా అంటూ తలపడబోతున్నారు. ఇదేమన్నా కొత్తనా, ఇప్పటికి ఎన్ని సార్లు అన్నదమ్ములు, అక్కా చెల్లెల్లు, తల్లీ కూతురు, తండ్రీ కొడుకులు ఇలా ఎన్నికల్లో పోటీ పడలేదు అంటారేమో, కాని ఇది కాస్తా డిఫరెంట్.

ఈ ఇద్దరు అన్నదమ్ములు, పైగా పాపులర్ సెలెబ్రిటీలు, ఎప్పుడు నోరు తెరచినా సరే మా అన్నదమ్ముల బంధం అంతా ఇంతా కాదు అని చెప్పుకునే వారు ఈ సారి ఏకంగా రెండు పార్టీల సారథులుగా ప్రచారం పర్వంలో ఒకరిపై మరోకరు విరుచుకుపడబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్. 

ఈసారి జరిగే రాజకీయ రణరంగంలో .. మెగా పవర్ పనిచేస్తుందా, లేక పేరులోనే పవర్ ఉన్న పవర్ స్టార్ పనిచేస్తుందా అన్నది ఆసక్తి లేపుతున్న అంశం. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం దాదాపు ఖరారయింది.

అంతే కాదు పేరు కూడా సెలక్ట్ అయినట్టు తాజా వార్తలు వెలుబడ్డాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నిన్న సీమాంద్రకు ప్రచార సారథిగా   మెగా అన్నయ్య చిరంజీవిని ఎంపిక చేసింది,  అంటే ఇప్పుడు ఎన్నికల్లో కూడా పవన్ కు ప్రధాన శతృవు అన్న చిరంజీవే అన్నమాట.  అయితే ఈసారి ఎన్నికల  పవన్ ఫంచ్ లు పేలుతాయో చూద్దాం..

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles