Hamsa nandini item song in legend

Hamsa Nandini Special Song in Legend, Hamsa Hamsa Nandini Item Song in Legend, Nandini Special Song in Legend, Hamsa Nandini Item Song in Legend, Hamsa Nandini in Legend.

Hamsa Nandini Item Song in Legend, Hamsa Nandini Special Song in Legend, Hamsa Nandini Special Song in Legend, Hamsa Nandini Item Song in Legend, Hamsa Nandini in Legend.

హంసానందినితో బాలయ్య ఐటెం స్టెప్పులు

Posted: 03/03/2014 04:42 PM IST
Hamsa nandini item song in legend

మాస్ దర్శకుడు బోయపాటి శీను - బాలయ్య కాంబినేషనల్లో రూపొందుతున్న ‘లెజెండ్ ’ సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరిగేలా ఓ వార్త బయటకు వస్తుంది. ఇప్పటికే భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఓ ఐటెం సాంగ్ మినహా షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా లో ఐటెం సాంగ్ కొరకు  బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసును భారీ పారితోషికం ఇచ్చి ఎంపిక చేసుకున్నారని వార్తలు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఐటెం సాంగులో బిపాసాను పీకేసి టాలీవుడ్ లో ఇటీవల మోస్ట్ పాపులర్ అయిన ఐటెం గాళ్ హంసా నందినిని తీసుకున్నారని అంటున్నారు.

దీనికి కారణం బ్లాక్ బ్యూటీ ఎక్కువ డిమాండ్ చేయడమే అని, హంసా నందిని చీప్ రేట్లో రావడమే కాకుండా, హంసా అందాలకు జనాలకు ఎక్కువ ఫిదా అవుతారని భావించిన ఈమెను తీసుకున్నారట. నిర్ణయించార‌ట‌. 5వ తేదీ నుంచి ఆ గీతాన్ని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం.

బోయ‌పాటి శ్రీను ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `లెజెండ్‌`. `సింహా` త‌ర్వాత బాల‌కృష్ణ, బోయ‌పాటి క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న సినిమా ఇదే. సోనాల్ చౌహాన్‌, రాధికా ఆప్టే క‌థానాయిక‌లుగా న‌టించారు. ఈ చిత్రాన్ని మార్చి 28వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles