Nitin to pair up again with kajal agarwal

Hero Nithin, Kajal agarwal, Aatadistha, nitin in srininivas reddy direction, kajal again with nitin

Nitin To Pair up Again With Kajal Agarwal.

నితిన్ సరసన కాజల్

Posted: 03/03/2014 03:41 PM IST
Nitin to pair up again with kajal agarwal

యువ హీరో నితిన్ వరుస సినిమాలతో బిజీ స్టార్ గా మారాడు. ప్రస్తుతం పలువురి దర్శకులతో సినిమా కమీట్ అయిన నితిన్ ఇటీవలే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. తన సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రావణ మూవీస్ పతాకం పై నిర్మించే ఈ సినిమా ఇటీవలే ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది.

ఈ సినిమాలో కథా నాయికగా కాజల్ ని తీసుకున్నట్లు సమాచారం. గతంలో నిత్ తో ‘ఆటాడిస్తా ’ సినిమాలో నటించిన ఈమె రేంజి తరువాత పెరగడం, నితిన్ రేంజ్ పడిపోవడం, ప్రస్తుతం నితిన్ రేంజ్ హైలో ఉండటం, కాజల్ కి అవకాశాలు అంతగా లేకపోవడంతో కాజల్ అతనితో చేసేందుకు ఒప్పుకుదని అంటున్నారు. 

దాంతో పాటు తెలుగులో కృష్ణవంశీ రామ్ చరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తుంది. స్టార్ హీరోల సరసన నటించాలంటే కోటికి పైగా డిమాండ్ చేసే ఈ అమ్మడు నితిన్ సరసన నటించడానికి ఎంత తీసుకొని ఉంటుందో ? మీరే ఊహించుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles