ఒకప్పుడు వెండితెర పై శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన షకీలా అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలకు తెరలేపిన ఈ అమ్మడు గత కొంత కాలం నుండి అవకాశాలు తగ్గడంతో తెర మరుగు అయ్యింది. ఎలాగు ఖాళీయే కదా అని..ఇటీవల తన జీవిత కథ ను పుస్తకం గా ఆవిష్కరించింది.
అందులో చాలా సంచలనాత్మకమైన విషయాలను రాసినట్లు సమాచారం. ఈ పుస్తకం విడుదల తరువాత ఎన్ని సంచనాలు స్రుష్టిస్తుందో కానీ.... దానికంటే ముందే ఆమె ఆత్మకథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ఇందులో హీరోయిన్‌గా తెలుగు సీతమ్మగా పేరొందిన అంజలి నటించబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయం పై అంజలి స్పంధిస్తూ షకీలా ఆత్మ కథలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, నాపై ఎవరో కావాలనే ఈ విధమైన వార్తలు పుట్టించి ప్రచారం చేస్తున్నారని, ఇవన్ని వట్టి పుకార్లే అని చెప్పింది. షకీలా ఆత్మకథ సినిమాగా తెరకెక్కితే అందులో నటించే హీరోయిన్ కి ఫుల్ పబ్లిసిటీ రావడం మాత్రం ఖాయం. పబ్లిసిటీ కోసం పాకులాడే ఏ భామైనా ఇందులో నటించ్చొచ్చు.
Knr
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more