Hansika to build a home for orphaned children

Hansika, build home for orphaned children, Mumbai, 25 lakhs cost, actress hansika

Hansika is something more than a pretty girl whose complexion is as smooth as silk. One of the top three heroines in Tamil films.

అనాధ పిల్లల కోసం ఆశ్రమమం

Posted: 02/11/2014 04:23 PM IST
Hansika to build a home for orphaned children

కొంత మంది కథానాయికలు తాను సంపాదించిన సంపాదనలో కొంత సమాజ సేవకు వినియోగించి ఆదర్శ ప్రాయంగా నిలుస్తారు. అలా సమాజ చేసిన వారి నుండి స్ఫూర్తి పొందిన జూనియర్ కుష్బు తాను సైతం అంటూ నడుం బిగించింది.

ఇప్పటికే దాదాపు పాతిక మంది అనాథ బాలలకు ఆశ్రయం కలిపించి, వారి మంచి చెడులు చూస్తున్న ఈ అమ్మడు మరో ముందడుగు వేసి వారికి కావాల్సిన గూడు నిర్మించే పనిలో పడింది. వీరందరి కోసం ముంబైలో ఓ అనాధ ఆశ్రమం నిర్మించడానికి స్థల సేకరణలో బిజీ అయింది. ఇందు కోసం తాను ప్రస్తుతం నాగచైతన్య తో చేస్తున్న ‘దుర్గ ’ సినిమాకు వచ్చే పారితోషికంలో పాతిక లక్షలు ఖర్చు చేసి ఆశ్రమాన్ని నిర్మించబోతుందట.

ఇంత చిన్న వయస్సులోనే అంత మంది పిల్లల సంరక్షణ బాధ్యతలు తీసుకుందంటే.. భవిష్యత్తులో తనకు పుట్టబోయే పిల్లల పై ఎంత శ్రద్దగా ఉంటుందో దీనిని బట్టే అర్థం అవుతుందని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles