Adah sharma opposite to mahesh next film

Adah Sharma opposite to Mahesh, Puri Jagannadh,Pokiri 2,Nithin,Mahesh Babu,Adah Sharma, Pokiri 2

Adah has signed a two-film deal with Puri and the Mahesh movie is one of them. Puri plans to cast Adah opposite Mahesh either in a new love story or Pokiri 2.

మహేష్ చూపు ఆదా శర్మ పై పడింది

Posted: 02/11/2014 01:44 PM IST
Adah sharma opposite to mahesh next film

ప్రిన్స్ మహేష్ బాబు తో నటించాలని వెంటబడే హీరోయిన్లు ఉంటారు. కానీ ప్రిన్స్ మహేష్ బాబు కన్ను ఓ హీరోయిన్ పై పడితే ఆ హీరోయిన్ కి అంతకంటే ఏం కావాలి. అవును ఇటీవలే పూరీ జగన్నాథ్ సినిమా ‘హార్ట్ ఎటాక్ ’ సినిమా లో నటించిన ఆదాశర్మ పై ప్రిన్స్ మహేష్ బాబు కన్నేశాడని, తన తరువాతి సినిమా కోసం ఆ అమ్మడుని బుక్ చేయమని చెప్పాడని అంటున్నారు.

ఈయనే కాకుండా టాలీవుడ్ లో ఉన్న యంగ్ స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడుని బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారట. మహేష్ బాబు శీను వైట్లతో చేస్తున్న సినిమా తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ఫూరీ ఈ అమ్మడుని అప్రోచ్ అయితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. సో.. ఆదా శర్మ రెండో సినిమా కూడా పూరీతోనే అన్నమాట.

రాత్రికి రాత్రే వచ్చిన స్టార్ డమ్ తో ఆదా శర్మ ఆనందంలో ఆగలేక పోతుందట. కానీ ఎలాగు అవకాశాలు వస్తున్నాయి కదా అందరితో కమీట్ అయితే... తరువాత అడ్రస్ గల్లంతు అవుతుంది జాగ్రత్త అని ఉచిత సలహాలు పడేస్తున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles