Prince mahesh babu get 2 crores for 30 seconds

mahesh Babu get 2 Crores, idea ad, rs 2 crores, 30 seconds, stamina, aagadu, tamannah, srinu vaitla,mahesh gets rs2 crores for 30 seconds

Mahesh Babu has participated in the ad shoot for Idea. He is gossiped to have got Rs.2 Crores remuneration for doing this 30 seconds ad.

ప్రిన్స్ మహేష్ రేటు కిరాక్

Posted: 02/10/2014 07:08 PM IST
Prince mahesh babu get 2 crores for 30 seconds

టాలీవుడ్ హీరోలలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కమర్షియల్ పరంగా ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్ లో అందరికి కన్నా ఎక్కువ కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ సినిమాల్లో సంపాదించే దానికంటే ఓ పైసా ఎక్కువే సంపాదిస్తున్న ఈయన ఓ యాడ్ చేయటం కోసం 30 సెకన్లకు 2 కోట్లు వసూలు చేసినట్లు తాజా ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

ఈయనకు మార్కెట్లో ఉన్న డిమాంఢ్ ద్రుష్ట్యా బాగానే ఛార్జి వేస్తాడని, అయినా పలు సంస్థలు ఇవ్వడానికి ఏ మాత్రం వెనకాడవని అంటున్నారు. గతంలో ఐడియా నెట్ వర్క్ కి సంబంధించి ఓ యాడ్ లో నటించిన ఈయన మళ్లీ ఇప్పుడు నటించాడట. ఇందులో సినిమాల్లో లాగానే పోలీస్ గెటప్పు వేసి నటించాడని అంటున్నారు.

ఒక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే... ఈయన ఏడాదికి కోవలం యాడ్స్ మీదే 35 కోట్ల నుండి 40 కోట్ల వరకు సంపాదిస్తున్నాడని అంచనా వేస్తున్నారు తరుచూ ఈయన యాడ్స్ టీవీల్లో చూసేవారు. ఎంతైనా మహేష్ కిర్రాకే కదా.


knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles