Nani jenda pai kapiraju film postponed

Nani Jenda Pai Kapiraju Film, Postponed, Jenda Pai Kapiraju movie, NimirnthuNil

The Tamil version of this movie NimirnthuNil that was also supposed to hit the theaters on the same date, is not releasing in time and makers are planning to lock new date.

ఈ వారం నాని సినిమా ‘జెండా ’ ఎక్కింది

Posted: 02/10/2014 05:13 PM IST
Nani jenda pai kapiraju film postponed

హీరో నానికి పోయిన సంతవత్సరం అనగా 2013 అస్సలు కలిసి రాలేదు. కనీసం 2014 అయినా కలిసి వస్తుందనుకుంటే అదీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల విడుదల అయిన ‘పైసా ’ చిత్రం డివైడ్ టాక్ లో ముందుకు వెళ్తుంది. ఈ చిత్రం విడుదలకు ముందు నాని నటించిన చిత్రాలు మూడు వారాల్లో మూడు విడుదల అవుతాయని అన్నారు. పైసా తరువాత వారం విడుదల అవ్వాల్సిన ‘జెండా పై కపిరాజు ’ సినిమా విడుదల కావడం లేదని ఈ సినిమా కొన్ని రోజుల పాటు వెనక్కి వెళ్ళనుందని తాజా సమాచారం.

తమిళ, తెలుగు వెర్షన్లలో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా తమిళ వెర్షన్ పనులు కొద్దిగా ఆలస్యం అవుతుండంతో తెలుగు వెర్షన్ కూడా వాయిదా పడనుందని తమిళ హీరో జయం రవి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. నాని తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సినిమా విడుదల వాయిదా పడటమే కాస్తంత బెటర్ అంటున్నారు ఆయన అభిమానులు. వరుస వారాల్లో వస్తే సినిమాలకు అంత క్రేజ్ ఉండదని వారి అభిప్రాయం కావచ్చు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles