Puri jagannadh cheated chota k naidu

Puri Jagannadh cheated Pawan, Puri Jagannadh cheated chota k naidu, Puri Jagannadh in dillunnodu audio, dillunnodu movie, dillunnodu promo, dillunnodu songs, sairam shankar

Puri Jagannadh talk during the audio release of upcoming Telugu movie Dillunnodu. explains how he cheated Pawan Kalyan in badri movie story.

బద్రీ స్టోరీ కోసం చోటా ను బకరా ను చేశాడు

Posted: 02/03/2014 01:06 PM IST
Puri jagannadh cheated chota k naidu

సినీ దర్శకులు తమ కంటూ ఓ స్థాయి, స్టార్ డమ్ వచ్చిన తరువాత ఏదైనా సినిమా ఫంక్షన్లకు వెళితే... తాము కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న కష్టాలను, సంఘటలను నెమరువేసుకుంటారు. అలాంటి టైంలో కొన్ని నిజాలు కూడా చేప్పేస్తుంటారు. ఇక్కడ పూరీ జగన్నాథ్ కూడా ‘దిల్లున్నోడు ’ ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ తో ‘బద్రి ’ సినిమా చేయడానికి, ఆయనకు స్టోరీ వినిపించడానికి చోటా కె. నాయుడికి టోకరా వేసి, పవన్ దగ్గరికి వెళ్లి అసలు స్టోరీ చెప్పి ఒప్పించానని చెప్పుకొచ్చాడు. ప‌వ‌న్‌ని ఎవరైనా క‌ల‌వాలంటే చోటాకె నాయుడిని సంప్రదించాల్సిందే. ఆయ‌న్ని క‌లిస్తే ... క‌థ ముందు నాకు వినిపించు, నాకు న‌చ్చితే ప‌వ‌న్‌కి రిక‌మెండ్ చేస్తా అన్నాడ‌ట‌.

కానీ బ‌ద్రి వెరైటీ ప్రేమ క‌థ‌. ఒక‌డు ఇద్దరు అమ్మాయిల్ని ఒకేసారి ప్రేమించే కాన్సెప్ట్‌. చోటాకి అర్థం కాక‌పోతే వ‌వ‌న్‌ని క‌లిసే ఛాన్స్ మిస్ అవుతుంద‌నుకొని, బ‌ద్రి క‌థ ప‌క్కన పెట్టి - ఇట్లు శ్రావ‌ణి సుబ్రహ్మణ్యం క‌థ వినిపించాడ‌ట‌. అది చోటాకి బాగా న‌చ్చింది. దాంతో ప‌వ‌న్‌కి క‌లిసి క‌థ వినిపించే ఛాన్స్ ఇచ్చాడు. అక్కడ అసలు స్టోరీ చెప్పడం పవన్ వెంటనే పూరీతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పూరీ పవన్ తో ‘బద్రీ ’ సినిమా చేయడానికి బాగానే కష్టపడ్డాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles