Nitin remuneration hike one crore

Hero nitin, remuneration hike, One crore hike, heart attack movie hit, Nitin Hiked Remuneration, Hero Nitin Remuneration

Tollywood most wanted hero Nitin Remuneration demand 5 crore for movie.

హీరో నితిన్ మరో కోటి పెంచాడు

Posted: 02/03/2014 01:32 PM IST
Nitin remuneration hike one crore

టాలీవుడ్ యంగ్ హీరోలలో నితిన్ పడిలేచిన కెరటం. గత కొంత కాలం క్రితం వరకు వరుస ఫ్లాపులతో సతమతం అయిన నితిన్ కి ‘ఇష్క్ , గుండెజారి గల్లంతయ్యిందే ’సినిమాలు ఘన విజయం సాధించడంతో ఈయన లైఫ్ మారిపోవడంతో పాటు మంచి డిమాండ్ కూడ ఏర్పడింది. దీంతో మనోడు తమ రెమ్యునరేషన్ ని 4 కోట్లకు పెంచాడు. ఈ పారితోషికం పూరి జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్ ’ కి అందుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి వసూళ్ళు సాధించడంతో మరో అడుగు ముందుకేసి నాలుగు కోట్లను కాస్త ఐదు కోట్లకు పెంచాడు.

తన తరువాతి సినిమాలకు 5 కోట్లిస్తేగానీ నటించనని తెగేసి చెబుతున్నాడట నిర్మాతలకు. అదీ కాకుండా నైజాం ఏరియాలో కాకుండా అన్ని చోట్ల నితిన్ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తుండటంతో నితిన్ అడిగినంత ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు కూడా సిద్ద పడుతున్నారట. కొంత మంది నిర్మాతలు ఈయన సక్సెస్ గ్రాఫ్ ని చూసి ఐదుకోట్లుచ్చినా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదని అంటున్నారు. రానున్న రోజుల్లో మరో రెండు హిట్లు తన ఖాతాలో పడితే మరో రెండు పెంచి ఏడు కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles