Hot poonam pandey website hacked

poonam pandey, ponam pandey website, poonam pandey website hacked, Poonam Pandey website hacked on 26th, Republic Day,

Hot Poonam Pandey website was allegedly hacked by what appears to be a pro-Pakistan group calling themselves Team MadLeets on Republic Day.

పూనమ్ పాండేది దొంగిలించారు

Posted: 01/28/2014 05:55 PM IST
Hot poonam pandey website hacked

హాట్ మోడల్ కమ్ హీరోయిన్ అయిన పూనమ్ పాండేను దోచుకున్నారు (హ్యాకర్స్) దొంగలు. వారు దోచుకున్నది ఈమె శీలాన్నో, లేక నగల్నో కాదండీ బాబు. ఈమెకు సంబంధించిన వెబ్ సైట్ ని. ‘‘డబ్ల్యుడబ్ల్యు.డబ్ల్యు. పూనమ్ పాండే డాట్ ఇన్ ’’ అనే పేరుగల వెబ్ సైట్ ని ఆదివారం రోజున పాకిస్థాన్ కి చెందిన హ్యాకర్లు హాక్ చేశారని, ఈ విషయం తెలుసుకున్న పూనమ్ అవాక్కవ్వడమే కాకుండా, వెంటనే ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది.

వెబ్ సైట్ హ్యాకింగ్ తరువాత సదరు పాకిస్థాన్ వ్యక్తి పాకిస్థాన్ కి, కాశ్మీర్ కి చెందిన విషయాల్ని పోస్ట్ చేశాడని తెలిపిన ఆమె సైట్ హ్యాక్ అయిన తరువాత చాలా ఒత్తిడికి గురయ్యానని, ఇప్పుడిప్పుడే ఆ షాక్ కి నుండి తేరుకుంటానని చెప్పిన ఆమె త్వరలోనే తన సైట్ ని తన ఆదీనంలోకి తెచ్చుకొని కొత్త కొత్త సెక్సీ లుక్స్ తో దర్శనం ఇస్తానని చెప్పింది. ఇంత వరకు బాగానే ఉన్నా సినీ జనాలు మాత్రం హాట్ హాట్ ఫోజులు, సంచలన వ్యాఖ్యలు జనాల్ని రెచ్చగొట్టే పూనమ్ సైట్ ని హ్యాక్ చేసినందుకే షాక్ గురయ్యిందంటే... తనవి ఇంకేమైనా (శీలం, నగలు) దోచుకుంటే పెద్ద ఫీలయ్యేది కాదేమో అని జోకులు వేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles