Tamanna again with jr ntr

amanna Jr Ntr New Movie, Aagadu and Baahubali, Sukumar, Tamanna Jr Ntr in sukumar movie,

Tamanna is almost confirmed as a lead girl for Jr NTR's next.

మిల్కీ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్

Posted: 01/21/2014 09:26 PM IST
Tamanna again with jr ntr

జూనియర్ ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా తెరకెక్కేక్కించేందుకు నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్  ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా విషయంలో ఇన్ని రోజులు డైలామాలా ఉన్న ఎన్టీఆర్ కి సుక్కు కథ వినిపించడం, ఓకే అవ్వడంతో ఇప్పుడు కథా నాయిక ఎంపిక విషయంలో ద్రుష్టి పెట్టిన దర్శకుడు తాజాగా ఈ సినిమా కోసం తమన్నాను తీసుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

ఒకప్పుడు ఫుల్ ఫాంలో ఉన్న తమ్మూ గత కొంత కాలంగా వెనకబడింది. కానీ మళ్ళీ ఇప్పుడు పుంజుకున్నట్లే కనిపిస్తుంది. ఇప్పటికే బహుబలి, ఆగడు చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడుకి ఈ అవకాశం రావడంతో టాలీవుడ్ లో ఒకేసారి టాప్ హీరోలతో మూడు సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నట్లయింది.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఈ మిల్కీ బ్యూటీ ‘ఊసరవెల్లి ’ఈ సినిమాలో నటించినా అది అనుకున్నంత విజయం సాధించలేక పోవయింది. కానీ సుక్కు సెంటిమెంటు , కథ ప్రకారం తమ్మూనే సరైన జోడి అని భావించి ఈమెకు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. మరి ఈసారైనా ఈ పెయిర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles