Aamir khan to do a nude scene in pk moive

Aamir Khan Nude Scene, Aamir khan nude in Pk Moive, bollywood hero Aamir khan, Rajkumar Hirani

It is interesting anecdote. PK Aamir Khan had to film a scene completely nude. granted Mr. Aamir Khan.

అమీర్ ఖాన్ న్యూడ్ గా వెండితెర పై

Posted: 01/10/2014 06:28 PM IST
Aamir khan to do a nude scene in pk moive

బాలీవుడ్ లో మిస్టర్ ఫర్ పెక్ట్ గా పేరు తెచ్చుకొని వైవిధ్యమైన పాత్రలు, ఎప్పుడు ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలనే తాపత్రయం ఉన్న నటుడు అమీర్ ఖాన్. ప్రేక్షకుల కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసే ఈ మిస్టర్ పర్ ఫెక్ట్ అరుదైన సన్నివేశంలో నటించడానికి సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం ఇతను పొలిటికల్ సెటైర్ గా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో చేస్తున్న ‘పీకే ’ సినిమాలో వెండితెర పై నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం.

మహిళా ప్రేక్షకుల్లో తనకున్న క్రేజ్ దుష్ట్యా మొదట ఇలాంటి పాత్ర చేయడానికి ససేమిరా అన్న అమీర్ ఖాన్ దర్శకుడు చెప్పిన సందర్భం, అలా నటిస్తే సినిమాకు, తనకు వచ్చే క్రేజ్ గురించి పూసగుచ్చినట్లు చెప్పి నచ్చజెప్పడంతో అమీర్ ఖాన్ ఒప్పుకున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఉత్తమ నటుడిగా అనేక అవార్డులు గెచ్చుకున్న అమీర్ ఖాన్ వెండితెర పై నగ్నంగా కనిపిస్తే ఇంకెన్ని అవార్డులు వస్తామో చూడాలంటున్నారు మహిళా ప్రేక్షకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles