S s thaman confirmed for krishna vamsi movie

Mega Power Star Ram Charan, S.S. Thaman confirmed for ram charan movie, Music director for Krishna Vamsi Movie, Music director for Krishna Vamsi Ramcharan's Movie

Popular music director will now be composing the music for Mega Power Star Ram Charans upcoming family entertainer.

చరణ్ సినిమాకు థమన్ మ్యూజిక్

Posted: 01/10/2014 10:00 AM IST
S s thaman confirmed for krishna vamsi movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రియేటియ్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న క్రిష్ణవంశీతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరో హీరో శ్రీకాంత్ కీల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నాడు. రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించబోతుంది.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా యస్.యస్ థమన్ ని ఎంచుకున్నారు. గతంలో రామ్ చరణ్ నాయక్ సినిమాకు సంగీతం అందించిన థమన్ ఈ సినిమాకు కూడా స్వరాలు అందించబోతున్నాడు. ప్రస్తుతం బన్నీ రేసుగుర్రం, మహేష్ బాబు ఆగడు, రవితేజ సినిమాలతో బిజీగా ఉన్నాడు. బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాను క్రిష్ణవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

గత కొంత కాలం నుండి సరైన హిట్టులేక సమమతం అవుతున్న ఈయన ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ పూర్వవైభవాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నాడు. మెగా ఫ్యామిలీ సినిమా అనగానే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు పోయింది. అలాంటిది వరుసగా చరణ్ రెండు సినిమాలకు దేవీని ప్రక్కన పెట్టడానికి ఏదో కారణం ఉందని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles