Amala paul to turn entrepreneur

Amala Paul, Tamil amala paul, amala paul malayalam movies,Amala Paul tamil movies, Amala paul enter hospitality business,

Amala would be venturing into hospitality industry with the support of ther family.

ఈ అమ్మడు సైడ్ బిజినెస్ ప్రారంభిస్తోంది

Posted: 01/09/2014 09:50 PM IST
Amala paul to turn entrepreneur

సినీ తారలు అవకాశాలు ఉన్నప్పుడు డిమాండ్ ను, డబ్బు ఉన్నప్పుడే బిజినెస్ లు పెట్టి రెండు చేతులా సంపాదించే ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతం పలు సినిమాలతో ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి వచ్చిన అమలా పాల్ కూడా సైడ్ బిజినెస్ పెట్టే ఆలోచనల్లో ఉన్నట్లు చెబుతుంది.

ఈ అమ్మడు త్వరలో తన మిత్రులతో కలిసి చెన్నై కేంద్రంగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తుంది. తనకు చిన్నప్పటి నుండి వ్యాపారం అంటే చాలా ఇష్టమని, తమిళ సినిమా డబ్బింగ్ గా వచ్చిన ప్రేమ ఖైధీ సినిమా తరువాతే సైడ్ బిజినెస్ ప్రారంభించాలని అనుకుందట.

అప్పడున్న పరిస్థితుల ద్రుష్ట్యా అది సాద్యం కాక అలా వాయిదా పడిందని, ఈ సారి అలా కాకుండా పక్కా ప్లాన్ తో బిజినెస్ లోకి ఎంటరవుతానని, తాను బిజినెస్ చేయడానికి తన కుటుంబ సభ్యలు సహాకారం కూడా ఉందని ఎంతో ధీమాగా చెబుతుంది. ఇప్పటికే చాలా మంది తారలు సైడ్ బిజినెస్ పెట్టి నష్టాలు చవిచూసిన వారున్నారు. కాబట్టి వారిలో కాకుండా కాస్త జాగ్రత్తమ్మా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh