Shruthi haasan admitted to apollo hospitals

Heroine Shruti Hasan, Appollo hospitals, Yevadu movie promotion, stomach pain ,

Heroine Shruti Hasan fell ill and was hospitalised at Appollo hospitals on Sunday evening. She suffered severe stomach pain while returning from a movie promotion.

శ్రుతి హాసన్ కి కడుపులో నొప్పి

Posted: 01/06/2014 03:14 PM IST
Shruthi haasan admitted to apollo hospitals

విలక్షణ నటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్ అనారోగ్యం పాలైంది. ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీ షెడ్యూల్ గడుపుతున్న శ్రుతి హాసన్ కి నిన్న రామ్ చరణ్ తో కలిసి నటించిన ‘ఎవడు ’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈమెను పరీక్షించిన డాక్టర్లు అపెండిసైటిస్ గా గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేశారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు, పెద్ద ప్రమాదం ఏమీ లేదని, కాస్త ఆలస్యం అయితే ఇబ్బంది అయ్యేదని వైద్యులు తెలిపారు. ఉన్నట్లుండి ఈమె అనారోగ్యానికి పాలు కావడంతో ‘రేసుగుర్రం ’ షూటింగుకు అంతరాయం కలిగింది. త్వరలో ఈమె కొలుకొని తిగిరి షూటింగుల్లో పాల్గొనాలని ఆమె అభిమానులు దేవుడ్ని కోరుకుంటున్నారు. శృతి హసన్, రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రం జూన్ 12 తేదిన విడుదలకు సిద్దమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles