Sukumar ntr movie titled as young star

Jr NTR Sukumar movie titled Young Star, jr ntr new movie titled young star, sukumar ntr film title young star, ntr sukumar film title young star

Jr NTR Sukumar movie titled Young Star, jr ntr new movie titled young star, sukumar ntr film title young star, ntr sukumar film title young star

యంగ్ టైగర్ యంగ్ స్టార్ గా రాబోతున్నాడు

Posted: 01/04/2014 10:00 PM IST
Sukumar ntr movie titled as young star

టాలీవుడ్ లో యంగ్ టైగర్ గా పిలవబడుతున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలో క్రియేటివ్ దర్శకుడు అయిన సుకుమార్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త టాలీవుడ్ లో సంచరిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే సుకుమార్ ఎన్టీఆర్ కు కథ వినిపించాడని, ఆయన కథ నచ్చడంతో ప్రాజెక్టుకు ఓకె చెప్పాడని, ఈ సినిమాను బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్ సంస్థ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను సుక్కు. ‘1’ సినిమా బిజీ అయిపోయిన దీని పై మనస్సు పెట్టనున్నాడని, అంతలో ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం చేస్తున్న ‘రభస ’ చిత్రం పూర్తి అవ్వగానే ఈ సినిమాను సెట్స్ పైనే ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాడని,  ఈ చిత్రం ఖరారు కావడంతో దీనికి టైటిల్ గా ‘యంగ్ స్టార్ ’గా ఖరారు చేశారని అంటున్నారు. యంగ్ టైగర్ యంగ్ స్టార్ గా రాబోతుండటంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles