Padma shri title remove your names high court

Padma Shri,mohan babu,Bhrahanandam,HighCourt, Padma Shri awards for misusing, denikaina Ready movie titles, High court, BJP Indrasena Reddy

high court adjourns mohan bababu and bhrahanandams padma shri title case.

పద్మశ్రీ పేర్లను తొలగించండి ..

Posted: 12/30/2013 04:02 PM IST
Padma shri title remove your names high court

టాలీవుడ్ నటుడు అయిన మోహన్ బాబు, బ్రహ్మానందంలు నటించిన ‘దేనికైనా రెడీ ’ సినిమా లో తమ ఇంటి పేర్లకు బదులు తనకు వచ్చిన అత్యున్నత పురస్కారం ‘పద్మ శ్రీ ’ పేరును పెట్టుకొని సినిమాలో నటించడం పై బిజేపీ నేత ఇంద్రసేనారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే.

ఈ విషయం పై విచారించిన హైకోర్టు ఆ సినిమాలో తన పేర్ల ముందున్న ‘పద్మ శ్రీ ’ పేర్లను వెంటనే తొలగించాలని, ఆ పేర్లు ఎందుకు వాడుకున్నారో చెబుతూ కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేయాలని ఆదేశించింది. తనకు వచ్చిన అవార్ధులను జప్తు చేయాలా వద్దా అనేది తుదుపరి విచాణలో నిర్ణయిస్తామని చెప్పారు.

అదే సమయంలో సెన్సార్‌ బోర్డు తీరును న్యాయస్థానం తప్పుబడుతూ...  పద్మశ్రీ అవార్డు గ్రహీతలు పాటించాల్సిన మార్గదర్శకాలు వీరు పాటించడం లేదని న్యాయస్థానం మండిపడింది. 2007లో మోహన్ బాబుకు, 2009లో బ్రహ్మానందంకు ఈ అవార్డులు దక్కాయి. మొత్తానికి కోర్టులో వీరిద్దరికి చుక్కెదురు అయిందనే చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles