Allu arjun gets 2 5 million likes in facebook

Stylish star Allu Arjun, Facebook account likes, Ram Charan, NTR Jr and Prabhas , 2.5 million mark, Allu Arjun

Stylish star Allu Arjun has created a new online record with his Facebook account generating a record number of likes.

అల్లు అర్జున్ అరదైన ఘనత

Posted: 12/30/2013 11:17 AM IST
Allu arjun gets 2 5 million likes in facebook

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దక్షిణాదిలో సరికొత్త రికార్డును సొంతం చేసుకొని దక్షిణాది హీరోల్లో నేనే టాప్ అని నిరూపించుకున్నాడు. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా, కోలీవుడ్, మల్లూవుడ్ లలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో ఖాతా ఓపెన్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపు 25  లక్షల మంది అభిమానులను సంపాదించుకుని దక్షిణాదిలోనే నంబర్ వన్‌గా నిలిచాడు.

ఇప్పటి వరకు దక్షిణాదిలో ఏ హీరో ఇంత తక్కువ సమయంలో ఇన్ని లైక్స్ సంపాదించుకోలేదు. బన్నీకి అన్ని భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే దీనికి కారణం అని అంటున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం రేసుగుర్రం సినిమా షూటింగులో బిజీగా ఉన్న బన్నీ ఇంతమంది లైక్స్ చేయడం పై తెగ సంతోషంగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles