Kajal agarwal sold out for 2 crores

Kajal Agarwal, Kamal Hassan, Linguswamy, Remuneration, Coming Movies, Kajal remuneration, Kamal Hassan,2 Crores to Kajal Agarwal

Lingusamy is all set to produce Kamal Haasan next movie and agreed to pay the huge price of 2 Crores to Kajal Agarwal.

సన్నాయి నొక్కులు నొక్కి... బాగానే నొక్కింది

Posted: 12/27/2013 06:45 PM IST
Kajal agarwal sold out for 2 crores

హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి ఇటీవలి కాలంలో బిజీ షెడ్యూల్ ఏమీ లేకపోయినప్పటికీ ఎంతో బిజీ హీరోయిన్ లాగా బిల్డప్ ఇస్తూ వచ్చిన అవకాశాలను జారనీయకుండా బేరసారాలు సాగిస్తూ డబ్బులు భారీగా గుంజుతుంది.

తాజాగా ఈ అమ్మడుకు విలక్షణ నటుడు కమల్ హాసన్ సరసన లింగుస్వామి చేసే సినిమా కోసం సంప్రదించి కోటి రూపాయలు ఇస్తానని చెబితే... కాదు... కుదరదు... మల్ వంటి సీనియర్ హీరోలతో నటించాలన్న ఉద్దేశం తనకు లేదని అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది.

ఇలా అయితే లాభం లేదని అనుకున్న లింగుస్వామి కోటి కి బదులు రెండు కోట్లు ఇస్తాను చేస్తావా అని అడగ్గానే సరేలే అని అందట. అంతేకాదు తన టీం కి సకల సౌకర్యాలు కల్పించాలని షరతు కూడా పెట్టిందట. మొదట కాదని చెప్పిన కాజల్ కాసులు ఎక్కువిస్తాననగానే అన్నీ మరచి కమల్ తో చేయడానికి ఒప్పుకుంది...

సరే... ఇంత భారీ మొత్తం ఇచ్చుకున్నప్పుడు లింగుస్వామి కాజల్ నుండి కావాల్సింది పిండుకోకుండా ఉంటాడా ? ఇఫ్పటి వరకు టాలీవుడ్ ఇంత మొత్తం తీసుకున్న హీరోయిన్ లేదేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles