Ragini khanna in raviteja film

Ragini Khanna, Raviteja film, bobby direction, Popular TV Actress, second heroine, Raviteja new heroine Ragini Khanna, Ragini Khanna in Raviteja,Ragini Khanna in Raviteja film

Popular T V Actress from Mumbai has been roped in as the second heroine for Raviteja in his upcoming movie directed by Bobby.

ముంబై పోరితో మాస్ రాజా

Posted: 12/19/2013 11:28 AM IST
Ragini khanna in raviteja film

మాస్ రాజా రవితేజ ఆ మధ్యన ‘బలుపు ’ సినిమా హిట్ కావడంతో మళ్ళీ జోరు పెంచాడు. ఈయన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే హన్సికను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. కథ రిత్యా ఇద్దరు హీరోయిన్స్ కావాల్సి రావడంతో మరో  హీరోయిన్ కోసం వెతికిన దర్శక నిర్మాతలు ఎట్టకేలకు ముంబై పోరిని సెట్ చేశారు.

ముంబైకి చెందిన రాగిణి ఖన్నాని ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. పలు టీవీ షో ద్వారా పాపులర్ అయిన రాగిణి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. రవితేజపై ‘దేవుడా దేవుడా ’ అనే పాటను చిత్రీకరిస్తున్నారు.

శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం తొలుత ప్రణీత‌ని సంప్రదించాడు.. తొలి ప్రయార్టీ ఇస్తేనే చేస్తానని... సెకండ్ రోల్ చేయనని ఆమె ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో రాగిణిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకు విష్ణుదేవా కొరియోగ్రఫీ సమకూరుస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles