Allari naresh hero in yamaleela sequel

allari naresh hero in yamaleela sequel, S.V.Krishna Reddy to do Yamaleela 2, Yamaleela sequel, Yamaleela 2 movie on cards

allari naresh hero in yamaleela sequel, S.V.Krishna Reddy to do Yamaleela 2, Yamaleela sequel, Yamaleela 2 movie on cards

అల్లరి నరేష్ యమలీల సీక్వెల్ లో..

Posted: 12/08/2013 06:06 PM IST
Allari naresh hero in yamaleela sequel

గత రెండు దశాబ్దాల క్రితం తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘యమలీల ’ చిత్రానికి ఈ ట్రెండ్ కు తగ్గట్లు సీక్వెల్ తీయబోతున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అయిన యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇందులో హీరో ఎవరు ? అందులో పాత్రలకు ఈ కాలం నటులు ఎవరు నటిస్తారనే దాని పై క్లారిటీ లేదు.

తాజాగా ఫిలిం సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో అల్లరి నరేష్ హీరోగా, కైకాల సత్యనారాయణ పోషించిన యముడు పాత్రను మోహన్ బాబు పోషిస్తారని, దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతుందని అంటున్నారు. అప్పటి 'యమలీల'లో అలీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles