Pawan nominated as best actor

pawan nominated as best actor, pawan kalyan nominated as best actor, gabbar singh movie, Pawan Kalyan nominated as Best Actor form Tolly Wood, South star Pawan Kalyan

pawan nominated as best actor, Pawan Kalyan nominated as Best Actor form TollyWood

ఉత్తమ నటుడిగా గబ్బర్ సింగ్

Posted: 12/04/2013 06:26 PM IST
Pawan nominated as best actor

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో అందరికి తెలుసు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా స్రుష్టించిన భీభత్సం ఏమిటోకూడా అందరికి తెలుసు. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. 2012 సంవత్సరానికి గాను హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన ఫిల్మ్ అవార్డుల్లో గబ్బర్ సింగ్ సినిమాకు గాను పవన్ ను ఉత్తమ నటుడిగా ఎంపికచేశారు. ఉత్తమ నటిగా ఇష్క్ సినిమాలో నటించిన నిత్యా మీనన్ ఎంపికైంది. ఆన్ లైన్ లో పోలింగ్ నిర్వహించిన హైదరాబాద్ టైమ్స్ అంతిమ విజేతలను ప్రకటించింది. హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.

 

అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సినిమా షూటింగ్ కు సిద్దమవుతున్నాడు. పవన్ కళ్యాణ్ పక్కన సరైన హీరోయిన్ కోసం వేట సాగుతుంది. గబ్బర్ సింగ్ 2 సినిమా లో హీరోయిన్ కోసం అనేక మంది హీరోయిన్లు క్యూలో ఉన్నారు. గబ్బర్ సింగ్-2 లో సరికొత్త భాగ్య లక్ష్మికోసం పవన్ వేచి ఉన్నాడని టాలీవుడ్ టాక్. పవన్ కళ్యాణ్ కు ఉత్తమ నటుడు గా ఎంపిక కావటం మెగా అభిమానులకు ఆనందంగా ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles