Radha daughter karthika in bikini

Radha Daughter Karthika in bikini, Karthika Latest Hot Photo,Karthika Hot in Bikini,Radha Daughter Karthika,Karthika

Radha Daughter Karthika in bikini, Karthika Latest Hot Photo,Karthika Hot in Bikini,Radha Daughter Karthika,Karthika

కిక్కెక్కిస్తున్న కార్తీక అందాలు

Posted: 11/15/2013 06:41 PM IST
Radha daughter karthika in bikini

ఆ తరంలో తెలుగు ఇండస్ట్రీని తన అందచందాలతో, డాన్సులతో షేక్ చేసిన హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది రాధనే. కొన్నేళ్ళ పాటు అగ్ర హీరోలు సైతం రాధ జపం చేశారంటే ఇండస్ట్రీనీ ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి రాధ తమ కూతుళ్ళను ఇద్దరినీ వెండితెరకు పరిచయం చేసింది. ఈమె కూతుళ్ళు కూడా వెండితెరను ఏలుతారనుకున్నారంతా. మొదట అగ్ర హీరో కొడుకు చైతూతో వెండితెరకు పరిచయం అయినా ఆ సినిమా అంతగా హిట్ కాలేకపోవడంతో ఫస్ట్‌ లుక్‌లోనే తుస్సుమంది.

అందంలో అమ్మకి ఏమాత్రం సరితూగని కార్తీక కనీసం అందాల ఆరబోతలో అయినా అమ్మని మించిపోయి కుర్రకారును ఉర్రూతలు ఊగిస్తుందని అనుకున్నారు. ఉన్న కాసిన్ని అందాల్ని ఏ మాత్రం ప్రదర్శన చేయకపోవడంతో హాట్‌ హీరోయిన్ల దరిదాపులకి కూడా రాలేకపోతోంది. అప్పుడప్పుడు ఇలాంటి పై పై అందాలు చూపిస్తూ నిర్మాతలకు గాలం వేయాలని చూస్తున్న కార్తీక ప్లాన్ ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles