Anushka shetty comments on her marriage

Anushka shetty comments on her marriage, anushka love marriage, anushka latest film projects, jejemma and rudramadevi films

Anushka shetty comments on her marriage, anushka love marriage, anushka latest film projects, jejemma and rudramadevi films

అనుష్కకు పెళ్లే అవ్వదట

Posted: 11/14/2013 08:52 PM IST
Anushka shetty comments on her marriage

పొడుగుకాళ్ళ సుందరి అనుష్కకు పెళ్లి పై మనస్సైనట్లుంది. అందుకే పెళ్లి గురించి అడగ్గానే చకచకా తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ అమ్మడుకు పెళ్ళి విషయంలో చాలానే కోరికలు ఉన్నాయి. కాబోయే వాడు అలా ఇలా ఉండాలి అని తన చిట్టాపద్దే ఉందని చెప్పుకొస్తుంది.మరి అలాంటి వాడు దొరుకుతాడా అంటే కష్టం అంటూనే కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని, నాకున్న కోరికల లిస్టు ముందు పెట్టానంటే నాకిక ఈ జన్మలో పెళ్లవదు. అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం పలు సినిమాల్లో రెండేళ్ళ వరకు ఖాళీగా లేని అనుష్క ఆ తరువాత అయినా పెళ్లి గురించి ఆలోచిస్తుంది కాబట్టే తన అభిప్రాయాలను ఇలా చెప్పుకొచ్చిందని అంటున్నారు. ఓ రకంగా లవ్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు అంటూ హింట్ ఇచ్చిన ఈ సుందరి కోర్కెల చిట్టాకు సరిపోయే వాడు దొరికాడా ? ఈ ముద్దు గుమ్మ చేయి అందుకోబోయేవాడు ఎవరో మరి ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles