Masala movie to release on nov 14

Masala movie to release on Nov 14, Masala telugu movie, Venkatesh, Ram, multistarrer movie Masala

Masala movie to release on Nov 14

ఈనెల 14న వెంకీ-రామ్ మసాల

Posted: 11/11/2013 11:27 AM IST
Masala movie to release on nov 14

'వెంకటేష్', 'రామ్' హీరోలుగా.. 'అంజలి', 'షాజన్ పదంసీ' హీరోయిన్లుగా విజయ్ భాస్కర్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం 'మసాలా'. ఈమూవీ ఆడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా చిత్రాన్ని ఈ నెల 14'మసాలా' విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ..

 

''ఇలాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. దీనికిగాను నిర్మాతలకు, చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు. తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఇక హీరోలు వెంకటేష్, రామ్ తన నటనతో ఆకట్టుకుంటారు. ఈ చిత్రం మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది'' అన్నాడు.

 

 

వెంకటేష్, రామ్ మాట్లాడుతూ..'ట్రైలర్ కు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ వేడుకల్లో తమన్ లేకపోవడం మేము చాలా ఫీలవుతున్నాం. సినిమాకు సహకరించిన అందరికి థ్యాంక్స్. ఇది ప్రతి ఒక్కరిని అలరిస్తుందని కోరుకుంటున్నాము' అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles