Jagan s wife costly gifts iphone to young hero

Jagan-s Wife Costly Gifts iPhone to young Hero, Jagan-s Wife Costly Gifts iPhone 2 Hero, Jagan Wife Gifts iPhone To Hero nitin, Jagan wife Lavanya, Latest news, Gossips, Reviews, Director Puri Jagan wife Lavanya, jagan wife to hero nitin, Heart Attack movie hero nitin, Heart Attack movie shooting, puri to nitin,

Jagan-s Wife Costly Gifts iPhone to young Hero, Jagan-s Wife Costly Gifts iPhone 2 Hero, Latest news, Gossips, Reviews,

జగన్ భార్య హీరో నితిన్ కు దీపావళి గిఫ్ట్

Posted: 11/01/2013 08:57 PM IST
Jagan s wife costly gifts iphone to young hero

అభిమానం, ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో, ఎందుకు పుడుతుందో చెప్పటం చాలా కష్టం. అయితే వయసుతో సంబందం ఉండదు. చిన్నవారు కావచ్చు, పెద్ద వారు కావచ్చు. అభిమానం అనేది అందరికి ఉపయోగపడేది. కానీ రీసెంట్ యువ హీరో నితిన్ కు.. ఐ ఫోన్ 5 ఎస్ గిప్ట్ జగన్ భార్య ఇవ్వటం జరిగింది. నితిన్ పై ఉన్న అభిమానంతోనే దీపావళి గిప్ట్ గా నితిన్ కు ఐ ఫోన్ 5 ఎస్ ఇచ్చినట్లు జగన్ భార్య చెప్పటం జరిగింది. అసలు విషయం చెప్పటం మరిచిపోయాను.. జగన్ భార్య అంటే.. వైఎస్ జగన్ భార్య భారతి రెడ్డి కాదులేండి? ఇక్కడ జగన్ అంటే ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్ భార్య లావణ్య.

 

హీరో నితిన్ ఇప్పుడు పూరీ దర్శకత్వంలో.. ‘‘హర్ట్ ఎటాక్ ’’ అనే సినిమా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. నటుడు నితిన్ మంచి తనం నచ్చిన జగన్ భార్య లావణ్య ఐ ఫోన్ 5 ఎస్ గిప్ట్ ఇవ్వటంతో.. నితిన్ చాలా సంతోషపడినట్లు సమాచారం. ఒక ప్రముఖ దర్శకుడి భార్య అభిమానంతో.. గిప్ట్ ఇవ్వటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. నటుడు నితిన్ ప్రస్తుతం కాస్టీలీ ఫోన్ వాడుతున్నారు. అయినప్పటికి.. జగన్ భార్య లావణ్య గారు అభిమానంతో .. దీపావళికి గిప్ట్ ఆనందంగా ఉందని హార్ట్ ఎటాక్ చిత్ర యూనిట్ సభ్యులతో చెప్పినట్లు సమాచారం.

 

అందరు జగన్ కు భారీ గిప్ట్ లు ఇస్తుంటే.. ఆయన భార్య లావణ్య మాత్రం యువ హీరో నితిన్ కి ఖరీదైన ఐ ఫోన్ 5ఎస్ గిప్ట్ ఇచ్చిన టాలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది. ఏమైన ఒక దర్శకుడి భార్య యువ హీరోకి ఇంత భారీ గిప్ట్ ఇవ్వటం ఇదే మొదటిసారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles