Rajamouli happy about his son work for bahubali

Rajamouli happy about his Son work for Bahubali, Rajamouli felt happy about son, Baahubali, Director Rajamouli happy, Baahubali making video, prabhas birthday teaser,

Rajamouli happy about his Son work for Bahubali, Rajamouli felt happy about son, Baahubali, Director Rajamouli happy, Baahubali making video, prabhas birthday teaser,

ప్రభాస్ కి దక్కని బహుబలి క్రెడిట్

Posted: 10/25/2013 05:28 PM IST
Rajamouli happy about his son work for bahubali

దర్శక ధీరుడు రాజమౌళి భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వపడే విధంగా టాలీవుడ్ లో అత్యథిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా అనుష్క, రాణా ప్రధాన తారగణంగా తెరకెక్కతున్న ఈ చిత్రం యొక్క షూటింగు ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుతున్న ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ మీడియోను ప్రభాస్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన విషయం తెలిసిందే. తొంభై సెకన్ల నివిడి ఉన్న ఈ వీడియోకి యూ ట్యూబ్ లో రికార్డు స్థాయిలో హిట్స్ వచ్చాయి.

రిలీజ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే 3 లక్షల పైచిలుకు క్లిక్స్ సొంతం చేసుకుని రికార్డు కొట్టింది. ఈ హిట్స్ తో టాలీవుడ్ లో ప్రభాస్, రాజమౌళి సినిమాకు ఎంత క్రేజ్   ఉందో నిరూపించుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ సినిమా మేకింగ్ మీడియో క్రేజ్, క్రెడిట్ మాత్రం ప్రభాస్ కి దక్కకుండా ఆయన కొడుక్కి వెళుతుందట. ఈ వీడియోను క్రియేట్ చేసింది రాజమౌళి కొడుకు కార్తికేయనట.. గతంలో కెమెరామెన్ సెంథిల్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన కార్తికేయ ‘సీన్స్ బిహైన్డ్ ది ఫిలిం మేకింగ్ ’ అనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడట.

ఇప్పుడు ఈ బహుబలికి సంబంధించిన సీన్స్ ను  షూటింగు టైంలో షూటింగ్ షూట్ చేసి వాటన్నింటితో ఈ వీడియోను రూపొందడంతో క్రేజ్ ప్రభాస్ కి రాకుండా కార్తీయకు వస్తుండటంతో రాజమౌళి పుత్రోత్సాహంతో పొంగిపోతుంటే... ప్రభాస్ మాత్రం నేను ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నా క్రేజ్ ఆయనకు పోతుందని బాధ పడుతున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles