Heroine rambha separates from husband

Heroine Rambha, Rambha Separates From Husband, actress Rambha marriage end, Heroine Rambha Separates husband

Rumour mills say that Rambha marriage has come to an end.

రంభ మొగుడ్ని వదిలేసిందా ?

Posted: 10/18/2013 07:46 PM IST
Heroine rambha separates from husband

టాలీవుడ్ లో ఒకప్పుడు తన అందచందాలతో ప్రేక్షకులను రంజింపజేసిన రంభ కెననడాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకొని వెండితెరకు దూరం అయ్యి మాజీ హీరోయిన్ గా మారిన ఈమె ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధం అయింది. ఇన్ని రోజులు హాయిగా కాపురం చేసుకుంటూ ఓ పిల్లాడికి జన్మనిచ్చిన ఈమె ముఖానికి రంగు వేసుకోవడం వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈమె తన భర్తతో మనస్పర్థలు ఏర్పడంతో అతనితో విడిపోయి వచ్చేసి ఖాళీగా ఉండలేక రీఎంట్రీ ఇస్తుందని అంటున్నారు.

ఇఫ్పటికే ఈమె తమిళ స్టార్ శింబు సినిమాలో అతనికి అక్క పాత్రకు కమీట్ అయింది. తెలుగులో కూడా తన పాత పరిచయాలతో వదిన లాంటి పాత్రలు దొరికితే చేయడానికి సిద్ధం అని చెప్పేసిందట కూడా. అవకాశాలు పుంజుకునే లోపు తన దగ్గర ఉన్న కాస్తంత డబ్బుతో లోడ్జెట్ సినిమాలు తీసి నిర్మాతగా కూడా ప్రయత్నించాలని చూస్తుందట. ఇప్పటికే ఓ సారి నిర్మాత అవతారం ఎత్తి చేతులు కాల్చుకున్న రంభ మళ్ళీ ఇప్పుడు సినిమాలు నిర్మించాలనే ఆలోచన రంభకి ఎందుకొచ్చిందోగానీ మళ్లీ నిర్మాతగా మారలనుకుంటుంది. మంచిది కాదని సన్నిహితులు ఎంత వారించినా రంభ వినడం లేదట. చెబితే వినకుంటే ఎవరి అనుభవం వారు కురుస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles