Anushka sharma for pawan kalyan gabbar singh 2

anushka sharma for pawan kalyan gabbar singh 2, anushka sharma in Gabbar Singh-2, Pawan Kalyan Attharintiki Daredi, Pawan Kalyan, Gabbar Singh-2, Pawan Kalyan next movie Gabbar Singh-2, anushka sharma, movies

anushka sharma for pawan kalyan gabbar singh 2, anushka sharma in Gabbar Singh-2, Pawan Kalyan Attharintiki Daredi, Pawan Kalyan, Gabbar Singh-2, Pawan Kalyan next movie Gabbar Singh-2, anushka sharma, movies

అనుష్క రొమాన్స్ చేయనున్న పవన్

Posted: 10/17/2013 11:29 AM IST
Anushka sharma for pawan kalyan gabbar singh 2

బాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుష్క శర్మకు అక్కడ భలే డిమాండ్ ఉంది. ప్రస్తుతం అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ సరసన నటిస్తున్న ఈ అమ్మడు తెలుగులో కూడ నటిస్తుందని, అది ఓ స్టార్ హీరో సినిమాకు కమీట్ అయిందని, అది ఖచ్చితంగా మహేష్ బాబు సినిమానే అని అందరు అన్నారు.

కానీ తాజాగా ఫిలిం నగర్  వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం... ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ త్వరలో నటించబోయే ‘గబ్బర్ సింగ్ - 2 ’ సినిమాకు సెలక్ట్ చేశారని అంటున్నారు. మొదట కాజల్, సమంతా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మొన్నటికి మొన్న మరదలు పిల్ల ప్రణీత పేరు కూడా పరిశీలనకు వచ్చింది. పనవ్ కూడా ఈ పిల్ల పై ఇంట్రెస్ట్ చూపుతున్నాడని వార్తలు వచ్చాయి.

కానీ అనుష్కకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసి, ఆమెను ఈ సినిమాలో కథానాయికగా తీసుకున్నట్టు ఈ చిత్ర యూనిట్ వారు అంటున్నారు. ఈనెల చివర్లో షూటింగు ప్రారంభించుకోబోయే ఈ సినిమాను ఫనవ్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మించబోతుండగా, సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలో ఈ కథానాయిక పేరును , మిగతా వివరాలను అధికారంగా వెల్లడించనున్నట్లు సమాచారం. తొలిసారి పవన్ సరసన నటించబోతున్న అనుష్క స్టార్ ఇక్కడ ఎలా తిరిగిపోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles