Actress nadhiya in balayya film

Actress Nadhiya in balayya film, Nadiya In Balakrishna Movie, Atress Nadiya In Balakrishna Movie

Actress Nadhiya in balayya film, Nadiya In Balakrishna Movie, Atress Nadiya In Balakrishna Movie

బాలయ్య కోసం అత్తను బుక్ చేశాడు

Posted: 10/08/2013 08:16 PM IST
Actress nadhiya in balayya film

టాలీవుడ్ కి నవ తరం అత్తగా ఫుల్లు ఫేమస్ అయిన అలనాటి అందాల సుందరి నదియా ఇప్పుడు హాట్ కేక్. ఈమె నటించిన సినిమాలు, చేసిన క్యారెక్టర్లు ఫుల్లు హిట్ కావడంతో అత్తకు డిమాండ్ బాగా వచ్చిన సంగతి తెలిసిందే. స్లిమ్ గా, మోడ్రన్ గా, కావాల్సినంత గ్లామర్ ఉన్న ఈమెను సినిమాల్లో ఎలాగొలాగ పెట్టుకోవాలని దర్శక, నిర్మాతలు ఉబలాట పడుతున్నారు. అదే అదనుగా భావించిన నదియా తన రెమ్యునరేషన్ని కూడా భారీ పెంచేసింది. ఈమె డిమాండ్ కు బెంబేలెత్తి ఈమెను ఎవరు అంత చెల్లించి బుక్ చేసుకుంటారో అని అనుకున్నారు.

కానీ అత్తకు ఉన్న డిమాండ్ అట్లాంటి ఇట్లాంటిది కాదు కాబట్టి ఎంతైనా చెల్లించడానికి వచ్చాడు మన మాస్ దర్శకుడు బోయపాటి శీను. ఈయన తాజాగా బాలయ్య తో తీస్తున్న ‘లెజెండ్ ’ సినిమా కోసం ఏరి కోరి తీసుకున్నాడని, ఈ సినిమాలో పాత్ర నివిడి తక్కువే అయినా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది కావడంతో ఈమెకు ఎంతైనా చెల్లించి తీసుకోవాలని అనుకొని నదియాను సంప్రదిస్తే ఈమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని సినీ జనాల టాక్. అసలే స్టార్ హీరోయిన్ రేంజ్ లో డిమాండ్ చేస్తున్న ఈ అత్త చిన్న పాటి పాత్రకు ఎంతిస్తే ఒప్పుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles