Vv vinayak planning adhurs 2 with jr ntr

VV Vinayak planning Adhurs 2 with JR NTR, NTR Interest with Vinayak, adurs 2, junior ntr, vv vinayak, adurs, bellamkonda suresh, samantha

VV Vinayak planning Adhurs 2 with JR NTR, NTR Interest with Vinayak, adurs 2, junior ntr, vv vinayak, adurs, bellamkonda suresh, samantha

ఎన్టీఆర్ వినాయక్ సీక్వెల్

Posted: 10/09/2013 10:01 AM IST
Vv vinayak planning adhurs 2 with jr ntr

ప్రముఖ దర్శకుడు అయిన వి.వి.వినాయక్ ఈ మద్య కాలంలో సినిమాల్లో కాస్తంత వెనకబడ్డాడు. ఒకప్పుడు సూపర్ డూపర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ప్రస్తుతం ప్రముఖ నిర్మాత అయిన బెల్లండకొండ సురేష్ తనయుడు  అయిన సాయిని హీరోగా లాంచ్ చేసే పనిలో ఉన్నాడు. ఈయన ఎన్టీఆర్ హీరోగా తీసిన ‘అదుర్స్ ’ సినిమా ఎంత పెద్ద  ఘన విజయాన్ని సాధించించో  అందరికి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పుట్టిన రోజున పురస్కరించుకొని మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తనతో ‘అదుర్స్ ’ కి సీక్వెల్ తీద్దామని అన్నాడని, దానికి నేను కూడా సరే అన్నానని,  ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల నుండి ఏ మాత్రం టైం దొరికినా ఖచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఆ సినిమా తరువాత అంత పెద్ద హిట్టులేని వినాయక్ మళ్ళీ ఆసినిమానే నమ్ముకున్నాడని సినీ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles