Ntr ramayya vastavayya karnataka rights

NTR ramayya vastavayya karnataka rights, NTR Ramayya Vastavayya Release Date, Ramayya Vastavayya Karnataka Distubuters, NTR Ramayya Vastavayya AP Rights, NTR Ramayya Vastavayya AP Distubuters, Ramayya Vastavayya World Wide Releasing, Ramayya Vastavayya Record Release

ఎన్టీఆర్ సినిమా పక్క రాష్ట్రాల్లో కూడా

Posted: 10/03/2013 02:32 PM IST
Ntr ramayya vastavayya karnataka rights

ఈ మధ్య మన తెలుగు హీరోల సినిమాలు పక్క రాష్ట్రాల్లో కూడా మంచి చేయడమే కాకుండా, మంచి వసూళ్ళను కూడా సాధిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘అత్తారింటికి దారేది ’ కర్ణాటకలో మంచి బిజినెస్ చేస్తోంది. ఇప్పుడు అదే కోవలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా వెళ్తోంది. ఈయన నటించిన ‘రామయ్యా వస్తావయ్యా ’ సినిమా ఈనెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించిన సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 3.5 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ హక్కులను బృందా అసోసియేట్స్ వారు తీసుకున్నట్టు  సమాచారం. కర్ణాటక ఏరియాలో ఎన్టీఆర్ కెరీర్లో హయ్యస్ట్ మొత్తంగా దీనిని పరిగణిస్తున్నారు. ఎన్టీఆర్ గత చిత్రం ‘బాద్ షా ’ మంచి వసూళ్లు సాధించడమే ఇంత రేటు పలకడానికి కారణం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక రాష్ట్రంలో కూడా ‘రామయ్యా వస్తావయ్యా ’ అన్ని ఏరియాల్లో ఇప్పటికే భారీ బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles